https://tolivelugu.com/release-controversy-on-chiranjeevi-sye-raa-movie/
అసలు సైరా మూవీ బయోపిక్ కాదా? ఈ ప్రశ్నకు సమాధానం కోర్టు ఎదుట అవుననే వచ్చింది. చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట తన వాదనలు వినిపిస్తూ సైరా అసలు బయోపిక్ కాదని తెలిపారు.
release controversy on chiranjeevi sye raa movie, సైరా బయోపిక్ కాదు
భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సైరా నరసింహారెడ్డి కథ అంశంపై వివాదం కోర్టు దాకా వెళ్ళింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. కేసు విచారణలో సైరాకు ఎలాంటి సర్టిఫికెట్ లేదని సెన్సార్ బోర్డు కోర్టుకి తెలిపింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు పిటిషన్ లో తమను చిత్ర నిర్మాత రామ్ చరణ్ మోసం చేశాడని, ఒప్పందం మేరకు సొమ్ము ఇవ్వలేదని అభియోగం మోపడం జరిగింది. దీనిపై కోర్టు ఏ ఆదేశాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే.
For more information go for this link :https://tolivelugu.com


Comments

Popular posts from this blog

Sye Raa’, not a biopic! - ‘Sye Raa’ not a biopic!- Tolivelugu

కేసీఆర్ కీలుబొమ్మ జగన్ ! - Tolivelugu