కమ్మ కుల గజ్జి...మరోసారి! - kamma caste feeling in telangana- Tolivelugu
- Get link
- X
- Other Apps
రాను రాను కులాల కంపు వర్షాలలో హైదరాబాద్ డ్రైనేజీల ఓవర్ ఫ్లో తో పోటీపడుతోంది. కొత్త విషయం కాకపోయినా…ఈ పోస్టర్ చూస్తే ఎవరికైనా మరో సరి మాట్లాడాలనిపిస్తుంది.
ఇది కమ్మగా తమ కులాన్ని ‘గౌరవించుకోవాలని’ ఆరాటపడుతున్న వారి ఆహ్వాన పత్రిక.
హైదరాబాద్ లోని అమీర్ పేట్ కమ్మసంఘం వాళ్ళు ఈ 29 సెప్టెంబర్, ఆదివారం రోజు బృహత్తర కార్యక్రమం చెయ్యబోతున్నారు.
ఖమ్మం ఎంపి నామ నాగేశ్వర రావు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జూబిలీహిల్స్ ఎం ఎల్ ఏ మాగంటి గోపినాథ్, శేరిలింగంపల్లి ఎం ఎల్ ఏ అరికపూడి గాంధీ వంటి తెరాస ఘనులందరి ఫోటోలు పోస్టర్ మీద వేశారు. వీళ్ళందరికీ ఆత్మీయ సన్మానం చెయ్యబోతున్నారు.
ప్రజా ఉద్యమాన్ని నడిపించినందుకో, ఎలెక్క్షన్ లలో గెలిచినందుకో, పార్టీ మారినందుకు, లేదు లాబీయింగ్ చేసి మిస్టరీ దక్కించుకున్నందుకో కాదు…వీళ్ళందరూ ఒక ఘనమయిన పని సాదించేసారు…అదే ‘కమ్మ’ కులం లో పుట్టడం! కమ్మ సామాజికవర్గం స్థాయిని తెలంగాణాలో పాటిష్ఠంగా నిలబెట్టినందుకన్నమాట.
అయినా…సింధు వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలిస్తే “ఈ అమ్మాయి కులం ఏంటి” అని గూగుల్ లో వెతికే మనకి…ఈ నాయకులే కరెక్ట్ లేండి.

For more information go for this link : https://tolivelugu.com
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment